Sunday, April 6, 2025

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ) 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడింది. 2019లో ఉత్తీర్ణతతా శాతం 83.40 శాతం ఉండగా 2023 సంవత్సరం ఫలితాలలో అది 87.33 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మొత్తం 16.60 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అత్యధిక ఉత్తీర్ణతా శాతం కేరళలోని తిరువనంతపురం ప్రాంతం విద్యార్థులు సాధించారు. ఇక్కడ ఉత్తీర్ణతా శాతం 99.91గా ఉంది.

 

సిబిఎస్‌ఇ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిబిఎస్‌ఇ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News