Wednesday, January 22, 2025

సంగారెడ్డిలో ప్రతి వార్డులో సిసి రోడ్డు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్

సంగారెడ్డి: ప్రతి కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం చేసి పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పిండమే లక్షంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని 8వార్డులో 35లక్షల రుపాయల ఎస్‌డిఎఫ్ నిధులతో సిసిరోడ్డు పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, కౌన్సిలర్ శ్రీకాంత్, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నర్సింలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News