Monday, December 23, 2024

జొమాటో, స్విగ్గీలపై సిసిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

CCI investigation on Jomato, Swiggy

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలపై సిసిఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) దర్యాప్తునకు ఆదేశించింది. రెస్టారెంట్ భాగస్వాములతో ఒప్పందంలో భాగంగా అక్రమ వ్యాపార పద్ధతులను అవలంభిస్తున్నాయనే ఆరోపణల మేరకు సిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ) ఫిర్యాదు మేరకు సిసిఐ ఆదేశాలు జారీ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సిసిఐకి చెందిన డైరెక్టర్ జనరల్(డిజి) ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News