Monday, December 23, 2024

హైదరాబాద్ సిసిఎస్‌లో హీరో సిద్దార్థ్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

CCS Police Case registered against Hero Siddharth

హైదరాబాద్: సోషల్ మీడియాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ హీరో సిద్దార్థ్‌పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని నగరానికి చెందిన ఓ మహిళ బుధవారం నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 67 యాక్ట్, ఐపిసి 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News