Thursday, January 23, 2025

సెల్‌కాన్ చేతికి టచ్ మొబైల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మొబైల్, ఎలక్ట్రానిక్స్ సంస్థ సెల్‌కాన్ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన మొబైల్ రిటైల్ చైన్ టచ్ మొబైల్స్‌ను కొనుగోలు చేసింది. సెల్‌కాన్ గ్రూప్ విస్తరణ వ్యూహంలో ఈ స్వాధీనం కీలక మైలురాయి అని, ఇది మొబైల్ మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలపరుస్తుందని సెల్‌కాన్ గ్రూప్ సిఎండి వై.గురు అన్నారు. కాగా 40కి పైగా స్టోర్లను కల్గివున్న టచ్ మొబైల్స్ పలు రకాల మొబైల్స్‌ను విక్రయిస్తుంది. సెల్‌కాన్ గ్రూప్ 202223లో రూ.2600 కోట్ల ఆదాయం ఆర్జించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News