Friday, January 24, 2025

చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్ చల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్ చల్ చేశారు. సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు స్నాచింగ్ ముఠా ప్రయత్నించింది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై కానిస్టేబుల్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తోపులాటలో మిస్ ఫైర్ అయిందని చిలకలగూడ సిఐ వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News