Wednesday, January 22, 2025

పరిశ్రమలు రాకుండా కేంద్రం అడ్డుకుంటోంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Center is blocking industries: Minister KTR

హైదరాబాద్ : పరిశ్రమలు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కెటిఆర్ అన్నారు. ఓట్ల కోసం యుపిలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాజకీయ కక్షతో పరిశ్రమలను మరోచోటికి తీసెకెళ్లొద్దని కెటిఆర్ పేర్కొన్నారు. పరిశ్రమలపై రాజకీయాలకు అతీతంగా కేంద్రం సహకరించాలని కోరారు. జహీరాబాద్ నిమ్స్ లో ఓ కంపెనీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ ఈ వాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News