Wednesday, January 22, 2025

వికీపీడియాకు కేంద్రం నోటీసులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వికీపీడియాలో కచ్చితత్వం లేని సమాచారం  ఉందన్న ఫిర్యాదుల మేరకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.  వికీపీడియాలో తప్పుడు సమాచారాలు ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వికీపీడియా పనిచేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News