Tuesday, December 24, 2024

కేంద్ర సాయం గుండు సున్నా

- Advertisement -
- Advertisement -

తొమ్మిదేళ్లలో నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్నా అని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అనిపిస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News