Thursday, January 23, 2025

అంతర్జాతీయ విమానాశ్రయంగా సూరత్ విమానాశ్రయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాశ్రయంగా సూరత్ విమానాశ్రయాన్ని గుర్తించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి అంగీకరించడాన్ని ప్రధాని మోడీ అభినందించారు. దీనివల్ల వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడడమే కాకుండా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడానికి మార్గం ఏర్పడుతుందని ప్రధాని మోడీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సూరత్ చైతన్యానికి, ఆవిష్కరణకు, ఉత్సాహానికి పర్యాయపదంగా అభివర్ణించారు. సూరత్ అద్భుతమైన ఆతిధ్యం,ముఖ్యంగా సంప్రదాయ ఆనందాలను కనుగొనే అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తానని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News