Monday, January 20, 2025

అదరహో.. యువ పాలనాధికారుల నృత్యాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో కేంద్ర సివిల్ సర్వీస్ శిక్షణ పొందుతున్న అధికారులు తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. దేశంలోని 90 మంది యువ అధికారుల్లో 23 మంది ఈ ప్రదర్శనలో పాల్గొని విభిన్న నృత్యాలు, వివిధ రాష్ట్రాల జానపద ఆట పాటలతో తమ ప్రతిభను చాటారు. జాతీయ, ప్రాంతీయ గీతాలకు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహేష్‌దత్ ఎక్కా, డాక్టర్ కె తిరుపతయ్యతో పాటు శిక్షణ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News