Wednesday, January 22, 2025

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల కోసం అక్టోబర్ 3 న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం రానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో సీఈసీ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం పర్యటించనున్నది. కలెక్టర్లు, ఎస్పీలు,నిఘా విభాగాలు, ఉన్నతాధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News