Wednesday, January 22, 2025

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రూ. 3300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులను విడుదల చేసినట్లు ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాలలో పర్యటించి వర్షం, వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News