Monday, April 7, 2025

రాజధాని నిర్మాణం.. నిధులు విడుదల చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

అమరావతి.: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించి.. అక్కడి అభివృద్ధి పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 25 శాతం అడ్వాన్స్ ఇవ్వాలని.. సిఆర్డిఎ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.4,285 కోట్లను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు, ఎడిబి నిధుల నుంచి 25 శాతం కేటాయించింది. కేంద్రం ఇచ్చే వాటా రూ.750 కోట్లతో కలిపి ఈ మొత్తాన్ని విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News