Monday, December 23, 2024

ఢిల్లీ , ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు వెలువరించింది. ఢిల్లీ, నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. ప్రజలకు వాయు కాలుష్య ప్రభావంతో తలెత్తే ఊపరితిత్తుల దుష్ఫ్రభావాలను ఆసుపత్రులకు పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని సరైన విధంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News