- Advertisement -
హైదరాబాద్: ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ట్విట్టర్ ఖాతాల స్తంభనపై ప్రభుత్వ ఆదేశాలు పాటించనందుకు కేంద్రం వివరణ కోరింది. రైతుల ఆందోళనల దృష్ట్యా కొన్ని ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ న ఆదేశించింది. ఈ మేరకు అకౌంట్లను నిలిపివేసిన ట్విట్టర్, మళ్లీ ప్రభుత్వ అనుమతి లేకుండానే ఖాతాలను ట్విట్టర్ పునరుద్ధరించింది. దీంతో ట్విట్టర్ పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు పాటించనందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Central Govt issues notice to Twitter
- Advertisement -