Monday, December 23, 2024

స్విగ్గీ, జొమాటోలకు ప్రభుత్వం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

Central issues directives to Zomato and Swiggy

వినియోగదారుల ఫిర్యాదులపై 15 రోజుల్లోగా ప్రతిపాదనను సమర్పించండి : కేంద్రం

న్యూఢిల్లీ : జొమాటా, స్విగ్గీ వంటి ఆహార వ్యాపార సంస్థలకు సోమవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కార యంత్రాంగం మెరుగుపర్చేందుకు 15 రోజుల్లోగా ప్రతిపాదనను సమర్పించాలని కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News