Tuesday, January 21, 2025

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్న కేంద్రబృందం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు వరద నష్టాన్ని కేంద్రబృందం అంచనా వేస్తోంది. వరద బాధితులు, అధికారులతో కేంద్రబృందం సమావేశమవుతోంది. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రులు, అధికారులతో కేంద్రబృందం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News