Wednesday, January 22, 2025

ఎస్‌కె సింగ్‌కు ఎన్జీటి ఛైర్‌పర్సన్ బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి) తాత్కాలిక ఛైర్ పర్సన్‌గా జస్టిస్ ఎస్‌కే సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఎన్జీటిలోనే జ్యుడిసియల్ మెంబర్‌గా ఉన్న షియో కుమార్ సింగ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News