Wednesday, April 9, 2025

మహాదేవ్ సహా 22 యాప్‌ల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల నిలిపివేతకు ఆదివారం ఆదేశాలు వెలువరించింది. ఇందులో బఘేల్‌కు ముడుపుల మహాదేవ్ బెట్టింగ్ యాప్ కూడా ఉంది. మహాదేవ్ బుక్‌ఆన్‌లైన్ సహా 22 యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విషయంపై కేంద్ర ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల కట్టడికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News