Monday, December 23, 2024

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు

- Advertisement -
- Advertisement -

Centre suspends biometric attendance for govt employees

న్యూఢిల్లీ : కరోనా మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు విదానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఇది అమలు లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఇది అమలులో ఉంటుందని, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గత ఏడాది కూడా కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News