Wednesday, January 22, 2025

మరో టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణ

- Advertisement -
- Advertisement -

Centre to Procure 8 lakh tons of boiled rice from Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి అదనంగా మరో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2021-22 యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యానికి సంబంధించి ఈ బియ్యాన్ని సేకరించనుంది. గతంలో రాష్ట్రం నుంచి కేంద్రం సేకరించిన 6.05లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి ఇప్పుడు ఆమోదం తెలిపిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్టు కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ మేరకు ఎఫ్‌సిఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

Centre to Procure 8 lakh tons of boiled rice from Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News