- Advertisement -
న్యూఢిల్లీ: నేడు ఎయిర్ ఇండియాను ప్రభుత్వం టాటా గ్రూప్‌నకు అప్పగించనుంది. టాటా సంస్థ నుంచి తీసుకున్న 69 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సంస్థ వద్దకు చేరుతోందని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 8న బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ గెలిచింది. టాటాకు చెందిన టాలాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.18,000 కోట్ల బిడ్‌తో ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియాను దక్కించుకుంది.
Centre to takeover Air India to TaTa Group
- Advertisement -