Tuesday, January 21, 2025

అక్టోబర్ 1 నుండి 5 వరకు డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరగనుంది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ కు పిలవనున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా మెరిట్ ఆధారంగా ఇప్పటికే అభ్యర్థుల మొబైల్ ఫోన్స్ కు సమాచారం అందించారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. కాగా ఆయా జిల్లాల్లో గల డీఈవోలు దీనిని పర్యవేక్షిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News