Sunday, December 22, 2024

నార్సింగిలో చైన్ స్నాచర్స్ హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Chain snatchers Halchal in Narsingi

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిమండలంలో చైన్ స్నాచర్స్ హల్ చల్ చేస్తున్నారు. దుండగులు తిరుమల హిల్స్ లో ఓ మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసును అపహరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News