Thursday, December 19, 2024

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధిలో శనివారం సాయంత్రం చైన్స్ స్నాచర్స్ రెచ్చిపోయారు. బుద్వేల్ లో ఆటో దిగిన వనతి అనే మహిళ మెడలొంచి చైన్ లాక్కుని బస్ స్టాప్ వెనక పొదల్లోకి దొంగ పారిపోయారు. ఈ ఘటనతో బాధిత మహిళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News