Friday, April 11, 2025

శంషాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్

- Advertisement -
- Advertisement -

chain snatching in shamshabad mandal

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో ఓ చైన్ స్నాచర్ పట్టపగలే రెచ్చిపోయాడు. శంషాబాద్ లోని ఆర్.బి నగర్ కాలనీలో పాల కోసం పాలబూతుకు వెళ్లిన అనిత అనే మహిళ మెడలోనుంచి ఆగంతకుడు మూడు తులాల బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. దుండగుడు బైక్ పై వచ్చి చోరీకి పాల్పడ్డాడని బాధితురాలి తెలిపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News