Monday, December 23, 2024

విజయనగరంలో చైన్ స్నాచింగ్.. మరో మహిళకు తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో శనివారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది. మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు దొంగలు. గొలుసు లాక్కెళ్లుతుండగా అడ్డుకున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News