Saturday, January 11, 2025

మంత్రి కెటిఆర్‌ను కలిసిన చైర్మన్ లింబాద్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఎస్.కె.మహమూద్‌లు మంగళవారం ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News