Tuesday, April 8, 2025

చైతన్యపురిలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిలోకి లారీ దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఏసు అని, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News