- Advertisement -
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ ప్రాంతం చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ క్లబ్ లో పోలీసుల సోదాలు చేపట్టారు. వైల్డ్ హార్ట్ క్లబ్ రాత్రి 12 గంటల తరువాత నడుపుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో అర్థనగ్న నృత్యాలు చేయించారు. ముంబయి నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ కస్టమర్స్ కి ఎర వేస్తున్నారు. 17మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, కస్టమర్స్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -