Sunday, February 2, 2025

జలమండలిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జలమండలిలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎండి దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర గొప్పదని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సీజీఎంలు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, అమరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News