Monday, December 23, 2024

చక్ననాటి నాలా అభివృద్ధికి రూ. 1. 27 కోట్లు: తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: చక్నవాడి నాలా అభివృద్ధికి ఒక కోటి 27 లక్షలు రూపాయలు మంజూరు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని చక్నవాడి నాలాపై ఇటీవల కూలిన వంతెనను పరిశీలించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. నాలాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలాలపై అక్రమణలు అన్ని తొలగిస్తామని, అక్రమ నిర్మాణాలపై దందా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News