Thursday, January 23, 2025

చలాకి చంటికి గుండెపోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు వచ్చింది. చలాకి చంటి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుండెలో నొప్పి వస్తుందని ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే కారులో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈటివి పొగ్రామ్ జబర్దస్త్ లో చంటి కామెడియన్ పాత్రలు చేసేవారు.

Also Read: IPL 2023: పంజాబ్‌దే గెలుపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News