Friday, December 20, 2024

ఊటీకి 3 రోజుల పాటు వెళ్ళవద్దు

- Advertisement -
- Advertisement -

శనివారం నుంచి సోమవారం వరకు ఊటీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నీలగిరి జిల్లా యంత్రాంగం శుక్రవారం సూచించింది. ఈ సమయంలో పర్వత పర్యాటక కేంద్రం ఊటీ సందర్శనను ‘విరమించుకోవలసింది’ అని ప్రజలను యంత్రాంగం కోరింది. భారత వాతావరణ శాఖ ‘ఆరంజ్ అలర్ట్’ జారీ చేసిందని, అంటే ఈ నెల 18, 19, 20 తేదీల్లో 6 సెంమీ నుంచి 20 సెంమీ వరకు భారీ వర్షంకురవవచ్చునని జిల్లా కలెక్టర్ ఎం అరుణ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News