Monday, January 27, 2025

రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

- Advertisement -
- Advertisement -

Chance of scattered showers in telangana

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇవాళ తెల్లవారుజామునుంచే వాతావరణం చల్లగా ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News