Wednesday, January 22, 2025

సాఫ్ట్ బాల్‌లో చందాయిపేట విద్యార్థులకు బంగారు పతకాలు

- Advertisement -
- Advertisement -

 

చేగుంట: క్రీడల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఈ నెల 18,19 తేదీల్లో ఆర్మూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ సభ జూనియర్ క్రీడా పోటీల్లో మెదక్ జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాలు సాదించారు. జట్టు లో పాల్గోన్న చేగుంట మండలం చందాయిపేట గ్రామ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు సిద్దు, సందీప్ లకు బంగారు పతకాలు సాదించినట్లు ప్రదానోపాద్యాయులు బాలచంద్రం, వ్యాయామ ఉపాద్యా యులు గోవర్దన్ ఉపాద్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News