- Advertisement -
హైదరాబాద్: చందానగర్ కుటుంబం సూసైడ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య సుజాతపై అనుమానంతో భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యపై అనుమానంతోనే టైలరింగ్ కత్తితో పొడిచనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య పిల్లలను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.
ఇవి కూడా చదవండి…
పెంచుకున్నందుకు పీక కోశాడు….
ఒంగోలులో బైక్ తో ఢీకొట్టి…. మహిళపై అత్యాచారం…
ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి
యువతిని రైలు కింద తోసేసి…
- Advertisement -