Monday, January 20, 2025

పేదలకు మంచి చేస్తే బాబుకు ఇష్టం ఉండదు: ఆదిమూలపు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పేదలకు మంచి చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టం ఉండదని వైసిపి ఎంఎల్ఎ ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల ఇళ్లపై చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, దళితులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకనే అని మండిపడ్డారు. పేదల ఇండ్లను చంద్రబాబు సమాధులతో పోలుస్తున్నాడని, బాబుకు పేదలపై అసలు మనసు లేదని ఆదిమూలపు దుయ్యబట్టారు.

Also Read: ప్రేమ పెళ్లి.. వధువు కిడ్నాప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News