- Advertisement -
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోల్‌సేల్‌గా అవినీతి చేశాడు కాబట్టే ప్రజలు హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. హోల్‌సేల్ ఎవరో… రిటైల్ ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. మూడు రాజధానులేఏ జగన్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
- Advertisement -