Monday, December 23, 2024

కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ

- Advertisement -
- Advertisement -

తుంటి ఎముక మార్పిడికి శస్త్ర చికిత్స చేయించుకుని యశోదా ఆస్పత్రిలో కోలుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News