Saturday, February 22, 2025

రాజకీయం కోసం బాబు దళితులను వాడుకుంటున్నారు: ఎంపి

- Advertisement -
- Advertisement -

అమరావతి: కడపలో పశు వైద్యుడు అచ్చన్న హత్య బాధాకరమైన విషయమని ఎంపి నందిగం సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు దళితులను వాడుకుంటున్నారని, సిఎం జగన్ మాత్రమే దళితులకు న్యాయం చేశారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News