Sunday, December 22, 2024

పాన్ ఇండియా స్టార్‌కు ఘన సన్మానం..

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ ఐకాన్ స్టార్‌ను ఘనంగా సన్మానించారు. డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, టి.సుబ్బిరామిరెడ్డి, భానుప్రకాష్ ఐఏఎస్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ తదితరులు హాజరయ్యారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో ఈ స్టార్ హీరోను సత్కరించారు.

Chandra Shekar Reddy felicitates Allu Arjun

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News