Monday, December 23, 2024

మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

- Advertisement -
- Advertisement -

ఎపి మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు దంపతులు మేరీమాతను దర్శించుకున్నారు. గురువారం తన సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాన్ని చంద్రబాబు సందర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అంతకుముందు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన చంద్రబాబుకు టిడిపి నాయకులు, కార్యకర్తులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News