Friday, December 20, 2024

ఎపిలో గుణం లేని వ్యక్తి చంద్రబాబు: పోసాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ గురించి తెల్వని వారు లేరని నటుడు పోసాని కృష్ణ మురళీ తెలిపారు. ఎన్‌టిఆర్ శతజయంతి సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడారు. గుణం లేని వారితో ఎప్పుడూ స్నేహం చేయొద్దని, ఆంధ్రప్రదేశ్‌లో గుణం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చురకలంటించారు. ఎవరైనా ఏ దిక్కుకైనా వెళ్లండి కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అని పోసాని సూచించారు. లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు చాలా సార్లు ప్రయత్నించారని, చంద్రబాబు చేసిన దిక్కుమాలిన ప్రయత్నాలతో ఎన్‌టిఆర్‌కు మూడు సార్లు గుండె పోటు వచ్చిందన్నారు. ఎన్‌టిఆర్‌ను లక్ష్మీ పార్వతి చిన్న పిల్లాడిలా చూసుకుందని ప్రశంసించారు.

Also Read: 8వ సారి పరీక్ష రాసి సివిల్స్ కొట్టిన హెడ్ కానిస్టేబుల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News