Sunday, December 22, 2024

చంద్రబాబు అరెస్టు దారుణం: హీరో విశాల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై హీరో విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గొప్ప నాయుకుడని ప్రశంసించారు. చంద్రబాబు అరెస్టు చేయడం దారుణమని, ఆయననే అరెస్టు చేస్తే మాలాంటి సామాన్యులకు భయం వేస్తుందని జగన్ ప్రభుత్వానికి విశాల్ చురకలంటించారు. స్కిల్ డెవలప్‌మెంట స్కామ్ లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, అమెరికాలోని కొన్ని నగరాలలో ప్రజలు చంద్రబాబు అరెస్టు ఖండించిన విషయం విధితమే.

Also Read: నాడు బిచ్చగత్తె..నేడు ఆన్‌లైన్ ఇంగ్లీష్ ట్యూటర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News