- Advertisement -
ఢిల్లీ: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన 17ఎ క్వాష్ పిటిషన్ కేసు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది భిన్నమైన తీర్పులు వెల్లడించారు. సెక్షన్ 17ఎ అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలున్నాయని వారు వివరిస్తూ, ఈ కేసును చీఫ్ జస్టిస్‌కు నివేదించారు.
- Advertisement -