Sunday, December 22, 2024

పింఛనులను పంపిణీ చేసిన చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంక్షేమ పింఛనులను నేడు గుంటూరు జిల్లా పెనుమాకలో పంపిణీ చేశారు. ‘ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు’ పేరిట వీటిని ఇచ్చారు. ఇదివరకు రూ. 3000 గా ఉన్న పింఛనును రూ. 4000 పెంచి మరీ పంచారు.

పింఛనుల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాటామంతీ జరిపి మరీ పంచారు బాబు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News