Monday, January 20, 2025

హైకోర్టులో చంద్రబాబుకు షాక్

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, దీనిపై హైకోర్టులో తాము విచారణ చేయలేమని హైకోర్టు పేర్కొంది. చంద్రబాబుకు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించామని కోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరుపున న్యాయవాది సమాధానం ఇచ్చారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ చేయనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

Also Read: వివాదంలో చిక్కుకున్న రోహిత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News