Monday, January 20, 2025

నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి ముఖ్యనేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనుంది. నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీకి ఆదేశించింది. ఘర్షణ వాతావరణంపై నివేదిక అందజేయాలని చంద్రబాబు కమిటీని కోరారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించనని హెచ్చరిక జారీ చేశారు. వైసిపి శ్రేణులు టిడిపి కార్యక్రమాల్లోకి చొరబడిన ఘటనలు ఉన్నాయని, అప్రమత్తమై పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియ అరెస్టయ్యారు.

Also Read: జగన్‌తో ‘పాపం పసివాడు’ సినిమా తీస్తే బాగుంటుంది: పవన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News